అంగన్వాడీ కార్యకర్తలు

ప్రభుత్వం గోవిందా, జగన్ గోవిందా…

<p>అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 28à°µ రోజుకు చేరుకుంది&period;&period; 27 రోజులుగా ప్రొద్దుటూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ&comma; ప్రభుత్వం స్పందించడం లేదని వినూత్న కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు&period; మోకాళ్లపై నిలబడి…

Read more

సమ్మెలో పాల్గొన్న చిన్నారులు…

<p>మార్కాపురం లో అంగన్వాడి కార్యకర్తలు&comma; ఆయాలు చేస్తున్న 9 à°µ రోజు సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలకు వారి పిల్లలు సమ్మెలో పాల్గొని తల్లులకు సంఘీభావ తెలిపారు&period; తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు&period; అనంతరం పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు&comma; అయాలు…

Read more

తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలకు అంగన్వాడీల డిమాండ్

<p>అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7à°µ రోజు కు చేరింది&period; ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు à°§à°°à°¿à°‚à°šà°¿ పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్…

Read more