మూడవ రోజుకు చేరిన సమ్మె….

Strike enters third day

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని అణచివేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించటం అత్యంత నిరంకుశ వైఖరికి&comma; నియంత పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు&period; అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు&comma; సహాయకులు&comma; ఐసీడీఎస్ కార్యాలయం వద్ధ మూడవ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ&comma; జనసేన నాయకులు మద్దతు తెలిపారు&period; ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహనరెడ్డి బాధ్యత మరిచి నాలుగున్నర ఏళ్లుగా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి కేసులతో వేధిస్తున్నట్లు తెలిపారు&period; నా మహిళలు నా ఎస్సీ నా బీసీ అనే జగన్మోహనరెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు&comma; బీసీలు&comma; ఎస్సీలు అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు&period; ఇప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే టీడీపీ&comma; జనసేన ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు&period; ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; సియం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.