రజినీకాంత్ ‘లాల్ సలామ్’ సంక్రాంతి కి లేనట్టే.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

Lal Salaam poster release

Advertisements

&NewLine;<p>సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్&comma; విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం &OpenCurlyQuote;లాల్ సలామ్’&period; భారీ చిత్రాలతో పాటు డిఫరెంట్ చిత్రాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది&period; ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 9à°¨ తెలుగు&comma; తమిళ&comma; హిందీ&comma; కన్నడ&comma; మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు&period; విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది&period; &OpenCurlyQuote;జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో &OpenCurlyQuote;లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది&period; అదీ కాకుండా ఆయన బాషా చిత్రం తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్‌లో చేసిన సినిమా ఇది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇందులో ఆయన మెయినుద్దీన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు&period; మంచి క్రికెట‌ర్స్‌&comma; ఫ్రెండ్స్ అయిన హిందూ&comma; ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను à°®‌తం పేరుతో గొడ‌à°µ‌లు à°ª‌డుతూ ఉంటే ఆ గొడ‌à°µ‌à°²‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా à°¸‌ర్దుబాటు చేశారు&period; ప్ర‌జ‌à°² à°®‌ధ్య ఎలాంటి à°¸‌ఖ్య‌à°¤‌ను కుదిర్చార‌నేది &OpenCurlyQuote;లాల్ à°¸‌లామ్‌’ సినిమా ప్రధాన కథాంశంగా రూపొందింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°°‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో à°¨‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌&comma; విక్రాంత్‌&comma; జీవితా రాజశేఖర్&comma; క్రికెట్ లెజెండ్ క‌పిల్ దేవ్ à°¤‌దిత‌రులు à°¨‌టించారు&period; విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ&period;ఆర్&period;రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>నటీనటులు &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సూప‌ర్‌స్టార్ à°°‌జినీకాంత్‌&comma; విష్ణు విశాల్‌&comma; విక్రాంత్&comma; జీవితా రాజశేఖర్&comma; క‌పిల్ దేవ్‌&comma; సెంథిల్&comma; తంబి రామ‌య్య‌&comma; అనంతిక‌&comma; వివేక్ ప్ర‌à°¸‌న్న‌&comma; తంగ దురై à°¤‌దిత‌రులు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>సాంకేతిక నిపుణులు &colon;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యాన‌ర్‌&colon; లైకా ప్రొడ‌క్ష‌న్స్‌&comma; స్క్రీన్ ప్లే&comma; à°¦‌ర్శ‌క‌త్వం&colon; ఐశ్వ‌ర్య à°°‌జినీకాంత్&comma; నిర్మాత‌&colon; సుభాస్క‌à°°‌న్‌&comma; సంగీతం&colon; ఎ&period;ఆర్‌&period;రెహ‌మాన్‌&comma; సినిమాటోగ్ర‌ఫీ&colon; విష్ణు రంగస్వామి&comma; ఎడిటింగ్‌&colon; బి&period;ప్ర‌వీణ్ భాస్క‌ర్‌&comma; లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌&colon; జి&period;కె&period;ఎం&period;à°¤‌మిళ్ కుమ‌à°°‌న్‌&comma; ఆర్ట్‌&colon; రాము తంగ‌రాజ్&comma; స్టైలిష్ట్‌&colon; à°¸‌త్య ఎన్‌&period;జె&comma; స్టంట్స్‌&colon; అన‌ల్ అర‌సు&comma; కిక్కాస్ కాళి&comma; స్టంట్ విక్కీ&comma; స్టోరి&colon; విష్ణు రంగ‌స్వామి à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌&colon; à°¶à°¿à°µ‌మ్ సి&period;క‌బిల‌న్‌&comma; పి&period;ఆర్‌&period;ఒ &lpar;తెలుగు&rpar;&colon; నాయుడు సురేంద్ర కుమార్ &&num;8211&semi; à°«‌ణి కందుకూరి &lpar;బియాండ్ మీడియా&rpar;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.