సస్పెండ్ అయిన డీజీపీ అంజనీ కుమార్….

dgp anjani kumar at revanth's house

Advertisements

&NewLine;<p>తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్‌ వేటు పడింది&period; ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది&period; ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు&period; అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్&comma; మహేశ్ భగవత్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్&comma; ఇద్దరు అదనపు డీజీలు&period;&period; పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు&period; ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .