#అన్నదాతలు #రైతులు #వ్యవసాయం #వాతావరణం #వర్షాలు #ఆంధ్రప్రదేశ్ #గ్రామీణజీవితం #వ్యవసాయసంక్షోభం #ప్రకృతి #తాజావార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

<p>అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి&period; ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే&period;&period; కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి&period; పంటలు పండించిన పాపానికి&period;&period;అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు&period; ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా&period;&period; క్షేత్రస్థాయిలో…

Read more