పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రజా ఆరోగ్యం కొరకు తమ ఆరోగ్యాలను పాడు చేసుకుని విధుల నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని …
Tag: