కేసీఆర్

కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు&period; ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది&period; విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో à°ˆ యాగం జరుగుతోంది&period; à°ˆ తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² బ్రహ్మ…

Read more

కేసీఆర్ ను గద్దె దించడమే నా లక్ష్యం – వివేక్ వెంకటస్వామి

<p>కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి&period; తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు&period; హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్&period;&period; తన…

Read more

సాగర్‌ ఆయకట్టు రైతుల కష్టాలను తొలగించేందుకు – సీఎం కేసీఆర్

<p>నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు&period; మిర్యాలగూడలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు&period; ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు&period; మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా&period;…

Read more

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం

<p>ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత ఉపన్యాసమిచ్చారు&period; సీఎం కేసీఆర్ అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు&period; మౌలిక సదుపాయాల కల్పన&comma; సంక్షేమం సీఎం కెసిఆర్ à°•à°¿ రెండు కళ్ళ లాంటివని కొనియాడారు&period; ఆనాటి బీడు భూముల…

Read more

నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

<p>ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు&period; ఈరోజు మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ గంటకు హైదరాబాద్ నుండి కోదాడ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వెళ్లనున్నారు&period; 1&colon;40 నిమిషాలకి కోదాడకు కేసీఆర్ చేరుకోనున్నారు&period; 1&colon;50 నిమిషాలకి ప్రజా…

Read more

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య

<p>తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య&comma; వైద్యం అందిస్తామని కేంద్రమంత్రి&comma; బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు&period; సూర్యాపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అన్నారు&period; ప్రత్యేక రాష్ట్రం…

Read more

డీకే అరుణ బీజేపీకి గుడ్ బై..

<p>డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు&period; తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని&comma; కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు&period; తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు&period; బీజేపీ…

Read more