సాగర్‌ ఆయకట్టు రైతుల కష్టాలను తొలగించేందుకు – సీఎం కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు&period; మిర్యాలగూడలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు&period; ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు&period; మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా&period; కృష్ణానదిలో ఈ సారి తక్కువ వచ్చాయి&period; కర్నాటకలో ఆపుకున్నరు&period; శ్రీశైలం దాకా వచ్చినయ్‌&period; సాగర్‌కు బొట్టు రాలే&period; ఉన్నదాంట్లో సర్దుతున్నాం&period; మంచినీళ్లకు&comma; వ్యవసాయానికి ఇస్తున్నాం&period; ప్రతి సందర్భంలో ఈ బాధ ఉంటుంది&period; ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్‌ఎస్‌ చేస్తున్నది అన్నారు సీఎం కేసీఆర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..