Nagarjuna Sagar

నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం

<p>నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది&period; దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేశారు&period; ఇన్ ఫ్లో పెరగడం తో 2 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 16 వేల 200 క్యూసెక్కుల నీటిని దిగువకు…

Read more

నిండుకుండలా నాగార్జున సాగర్

<p>అనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది&period; ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది&period; పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు&period; నిండుకుండలా నాగార్జున సాగర్అయితే…

Read more

డ్యామ్ భద్రతకు పెను ముప్పు…

<p>డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్&lpar;Nagarjuna sagar&rpar;&comma; శ్రీశైలం రిజర్వాయర్&period;&period; పొంచి ఉన్న తాగునీటి à°—à°‚à°¡à°‚&excl;<&sol;p>&NewLine;<p>తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది&period; దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్…

Read more

భగీరథ పంప్ హౌస్ ను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ…

<p>ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద à°—à°² మిషన్ భగీరథ పంప్ హౌస్ ను పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు&period; పాలేరు రిజర్వాయర్ అడుగంటడం తో ఇటీవల నాగార్జున సాగర్ నుంచి పాలేరు…

Read more

నేడు నాగార్జున సాగర్ పై కేఆర్ఎంబీ కీలక సమావేశం..

<p>నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది&period; తెలంగాణ&comma; ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ à°ˆ సమావేశం ఏర్పాటు చేసింది&period; à°ˆ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది&period; ఏపీ అధికారులు ప్రాజెక్ట్…

Read more

భారీగా గంజాయి పట్టివేత..

<p>నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో 168 ప్యాకెట్ల గంజాయిని సాగర్ పోలీసులు పట్టుకున్నారు&period; ఖాళీ టమాటా ట్రైల మధ్య గంజాయినీ పెట్టి&comma; మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయి నాగార్జునసాగర్&comma; ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు&period;…

Read more

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా అరెస్ట్..

<p>నల్గొండ జిల్లా&comma; నాగార్జున సాగర్ లో ఆదివారం అర్ధ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టివేత&period; ఖాళీ టమాటా ట్రైల మధ్య 330 కేజీ à°² గంజాయి ని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న ముఠా ను నాగార్జున సాగర్&comma; ఎపీ…

Read more

నాగార్జున సాగర్ ఘటన పై హరీష్ రావు

<p>నాగార్జున సాగర్ ఘటన పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున తానేమి వ్యాఖ్యానించబోనని తెలిపారు&period; à°ˆ ఘటనపై ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ స్పందిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు&period; ఇప్పుడు సాగర్ ఘటనపై వ్యాఖ్యానించినట్లయితే…

Read more

సాగర్‌ ఆయకట్టు రైతుల కష్టాలను తొలగించేందుకు – సీఎం కేసీఆర్

<p>నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు&period; మిర్యాలగూడలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు&period; ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు&period; మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా&period;…

Read more