గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా అరెస్ట్..

police arrested illegal drugs smugglers

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా&comma; నాగార్జున సాగర్ లో ఆదివారం అర్ధ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టివేత&period; ఖాళీ టమాటా ట్రైల మధ్య 330 కేజీ ల గంజాయి ని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న ముఠా ను నాగార్జున సాగర్&comma; ఎపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పటుకున్న సాగర్ పోలీసులు&period; పోలీసుల అదుపులో నలుగురు నిందితులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.