భారీగా గంజాయి పట్టివేత..

Heavy marijuana

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో 168 ప్యాకెట్ల గంజాయిని సాగర్ పోలీసులు పట్టుకున్నారు&period; ఖాళీ టమాటా ట్రైల మధ్య గంజాయినీ పెట్టి&comma; మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయి నాగార్జునసాగర్&comma; ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు&period; గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.