నీటిపారుదలశాఖ కార్యాలయంలో చోరీ..

Computer theft

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లాలో నీటిపారుదలశాఖ కార్యాలయంలో కంప్యూటర్లు మాయమయ్యాయి&period; తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఆఫీసులో దొంగలు పడ్డారు&period; 5 కంప్యూటర్లు&comma; ఇతర సామగ్రి దొంగిలించినట్లు సిబ్బంది గ్రహించారు&period; సుమారు రెండున్నర లక్షల విలువైన సొత్తు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; చోరీ అయిన కంప్యూటర్లలో ఎల్ఎండీ ప్రాజెక్టు వివరాలతోపాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయి&period; ఆ డాటా ఉన్న కంప్యూటర్లు మాత్రమే చోరీకి గురయ్యాయి&period; బీరువా పగలగొట్టిన దొంగలు పలు ఫైళ్లు కూడా అపహరించారు&period; కార్యాలయం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి&period; సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mpNISt225u"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;farmers-dharna-in-front-of-the-market&sol;amp&sol;">మార్కెట్ ముందు రైతుల ధర్నా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మార్కెట్ ముందు రైతుల ధర్నా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;farmers-dharna-in-front-of-the-market&sol;embed&sol;&num;&quest;secret&equals;OMTDg5UJVw&num;&quest;secret&equals;mpNISt225u" data-secret&equals;"mpNISt225u" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dljQIq9cwq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;mla-gopinath-caught-in-controversy&sol;amp&sol;">వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గోపినాథ్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గోపినాథ్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;mla-gopinath-caught-in-controversy&sol;embed&sol;&num;&quest;secret&equals;JyJAIg7q6x&num;&quest;secret&equals;dljQIq9cwq" data-secret&equals;"dljQIq9cwq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..