కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ

ఘనంగా కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ వేడుకలు..

<p>గుడివాడ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ నిలువెత్తు కాంస్య విగ్రహా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి&period; కైకాల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి&comma; ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించి&comma; నిలువెత్తు…

Read more