ఘనంగా కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ వేడుకలు..

kaikala satyna narayana statue

Advertisements

&NewLine;<p>గుడివాడ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ నిలువెత్తు కాంస్య విగ్రహా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి&period; కైకాల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి&comma; ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించి&comma; నిలువెత్తు పూలమాలతో నివాళుల్పించారు&period; ఒక వ్యక్తిగా గుడివాడలో ప్రస్థానం ప్రారంభించిన కైకాల సత్యనారాయణ&comma; 8వందల చిత్రాల్లో నటించి లెజెండ్ గా ఎదిగిన మహోన్నతుడనీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు&period; నాడు చంద్రబాబు సూచనలతో పార్లమెంట్ సభ్యుడిగా పోటిచేయమని ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా&comma; కైకాలను కోరిన వారిలో తాను ఉన్నానని&comma; మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా కైకాల గెలవడమే కాక&comma; తన ప్రభావంతో ఏలూరు&comma; తెనాలి పార్లమెంట్ సభ్యులను కూడా గెలిపించిన సత్తా కైకాలదని నాటి విషయాలను ఎమ్మెల్యే నాని గుర్తు చేసుకున్నారు&period; సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అజాతశత్రువైన కైకాల జీవితం ఆదర్శప్రాయమని ఎంపీ వల్లభనేని బాలశౌరి కొనీయాడారు&period; విద్యాభ్యాసం పూర్తిచేసుకుని&comma; కళా రంగంలో ఓనమాలు నేర్చుకున్న గుడివాడలో కైకాల విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన సోదరుడు సినీ నిర్మాత కైకాల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు&period; ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నాని&comma; ఎంపీ బాలశౌరి సత్కరించారు&period; అనంతరం కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కైకాల వర్ధంతి సందర్భంగా అన్నా సమారాధన నిర్వహించారు&period; విగ్రహవిష్కరణ వేడుకల్లో కైకాల బార్య నాగేశ్వరమ్మ&comma; కుమారులు లక్ష్మీ నారాయణ &comma; వెంటరామారావు&comma; మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు&comma; కాపు సేవా సమితి అధ్యక్షుడు నల్లగంచు వెంకట రాంబాబు&comma; ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పాలేటి చంటి&comma; కాపు సేవా సమితి పెద్దలు అళ్ళ చెన్నకేశవ రావు&comma; సుంకర గాంధీ&comma; పంచకర్ల వెంకట్&comma; పొన్నూరు రామకృష్ణ&comma; అడబాల అప్పారావు&comma; తోట శివాజీ&comma; ఏపీ టిడ్కో డైరెక్టర్ పత్తివాడ చిన్నారి&comma; మున్సిపల్ మాజీ చైర్మన్ రంగనాయకమ్మ&comma; ప్రభాకర నాట్య మండలి కార్యదర్శి మట్టా రాజా&comma; కైకాల కుటుంబ సభ్యులు&comma; కళా కారులు&comma; పెద్ద సంఖ్యలో కైకాల అభిమానులు&comma; కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"94NLw27wX4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;a-person-died-in-krishna-river&sol;amp&sol;">కృష్ణా నదిలో ఓ వ్యక్తి మృతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కృష్ణా నదిలో ఓ వ్యక్తి మృతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;a-person-died-in-krishna-river&sol;embed&sol;&num;&quest;secret&equals;GZXgMHhUkG&num;&quest;secret&equals;94NLw27wX4" data-secret&equals;"94NLw27wX4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BdOCYY61I4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;bye-bye-to-jagan-reddy&sol;amp&sol;">జగన్ రెడ్డి కి బై బై&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ రెడ్డి కి బై బై&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;bye-bye-to-jagan-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;y7YO8qEx9F&num;&quest;secret&equals;BdOCYY61I4" data-secret&equals;"BdOCYY61I4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..