నంది నాటకోత్సవాలు

Nandi drama festivals

Advertisements

&NewLine;<p>22వ నంది నాటకోత్సవాలను గుంటూరులో ప్రారంభించామన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ&period; అంతరిస్తున్న ప్రాచీన కళలపరిరక్షణ కోసం ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు&period; బలిజేపల్లి లక్ష్మీకాంతం పుట్టినరోజు సందర్భంగా ఈ కళాప్రాంగణానికి బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణంగా నామకరణం చేశామన్నారు&period; మొదటిసారి గా కళాకారులకు ఏసీ గదుల్లో వసతి ఏర్పాటు చేశామన్నారు&period; నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు జగన్ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు&period; 29వ తేదీన ప్రతిభ కనపరచిన వారికి అవార్డులు పంపిణీ చేస్తామన్నారు&period; నంది నాటకోత్సవాలు 27మంది న్యాయనిర్ణేతలుగా కార్యక్రమం పర్యవేక్షణ చేస్తారన్నారు సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళి&period; నిష్పాక్షికంగా అర్హులైన కళాకారులను సెలెక్ట్ చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు&period; ప్రభుత్వం ఉన్నంత కాలం ఎవరైతే అర్హుడు ఉన్నారో వారే నంది తీసుకు వెళతారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SaRWrJnbN4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;key-turning-points-in-ap-politics&sol;amp&sol;">ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;key-turning-points-in-ap-politics&sol;embed&sol;&num;&quest;secret&equals;Nt0yavhCLd&num;&quest;secret&equals;SaRWrJnbN4" data-secret&equals;"SaRWrJnbN4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GDNICwR0qD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arun-kumars-key-comments&sol;amp&sol;">అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;arun-kumars-key-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;9jwVHGCLpI&num;&quest;secret&equals;GDNICwR0qD" data-secret&equals;"GDNICwR0qD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..