కోచింగ్ సెంటర్లను

విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

<p>కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది&period; తల్లిదండ్రుల ఆశలు&comma; అంచనాలే విద్యార్థుల బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయని తేల్చి చెప్పింది&period; కోచింగ్ సెంటర్లను తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది&period;మెడికల్&comma; ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టులకు విద్యార్థులను సన్నద్ధం…

Read more