విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

supreme court

Advertisements

&NewLine;<p>కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది&period; తల్లిదండ్రుల ఆశలు&comma; అంచనాలే విద్యార్థుల బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయని తేల్చి చెప్పింది&period; కోచింగ్ సెంటర్లను తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది&period;మెడికల్&comma; ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టులకు విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రైవేటు సెంటర్ల తీరుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ముంబైకి చెందిన ఓ వైద్యుడు సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు&period; కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు దేశంలో చట్టం ఏదీ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు&period; కోచింగ్ సెంటర్లు విద్యార్థులను లాభాలు తెచ్చే వస్తువులుగా చూస్తున్నాయని పేర్కొన్నారు&period;అయితే&comma; పిటిషన్‌లో ఎక్కువగా రాజస్థాన్‌లోని ఘటనలనే పేర్కొన్నందుకు పిటిషనర్ ను అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది&period; విద్యార్థుల ఆత్మహత్యకు కోచింగ్ సెంటర్లను బాధ్యులను చేయకూడదని అభిప్రాయపడింది&period; మనలో చాలా మంది కోచింగ్ సెంటర్లు వద్దనే అనుకుంటున్నారని… కానీ&comma; ఈ చదువుల్లో పోటీ పెరిగిపోయిందని… ఒక మార్కు&comma; అర మార్కు తేడాతో విద్యార్థులు సీటు కోల్పోతున్నారని పేర్కొంది&period; తల్లిదండ్రులకు తమ పిల్లలపై చాలా ఆశలు&comma; అంచనాలు ఉంటున్నాయని న్యాయస్థానం తెలిపింది&period; ఈ అంశంపై చట్టం తేవాలని తాము సూచించలేమని తేల్చి చెప్పింది&period; రాజస్థాన్ హైకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..