మంత్రాలయంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి ఇరు పార్టీల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో మంత్రాలయంలో లక్ష మందితో బీసీగర్జన నిర్వహిస్తామని …
Tag: