ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ శివారులో భద్రాచలం- వెంకటాపురం రాష్ట్ర రహదారిపై వెలసిన మావోయిస్టుల కరపత్రాలు.డిసెంబర్ 2నుండి 8వరకు జరిగే 23వPLGA వారోత్సవాల్ని జయప్రదం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా విప్లవోత్సాంతో జరుపుకోండి.వర్గ పోరాటంతో, గెరిల్లా యుద్ధంలో భాగస్వామ్యం …
Tag: