Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News మావోయిస్టు కరపత్రాల కలకలం

మావోయిస్టు కరపత్రాల కలకలం

by Prakash
maoist

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ శివారులో భద్రాచలం- వెంకటాపురం రాష్ట్ర రహదారిపై వెలసిన మావోయిస్టుల కరపత్రాలు.డిసెంబర్ 2నుండి 8వరకు జరిగే 23వPLGA వారోత్సవాల్ని జయప్రదం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా విప్లవోత్సాంతో జరుపుకోండి.వర్గ పోరాటంతో, గెరిల్లా యుద్ధంలో భాగస్వామ్యం కండి.ఊరు ఊరు నా వాడ వాడనా గ్రామ గ్రామాన PLGA వారోత్సవాలు జరుపుకోండి.లేఖలలో పేర్కొన్న మావోయిస్టు పార్టీ.

Advertisements

You may also like

Our Visitor

026244
Total views : 150094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.