#

ఇరాన్‌తో యుద్ధంలో ఒంటరైపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌.

<p>ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పెద్ద తప్పు చేశారా&period;&period;&quest; అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అమెరికా ఒంటరైందా&period;&period;&quest; వీలైనంత త్వరగా యుద్ధం ఆపాల్సిన పరిస్థితికి ట్రంప్‌ చేరుకుంటున్నారా&period;&period;&quest; మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే&period;&period; ఇదే ఖాయమనిపిస్తోంది&period; తనకు…

Read more

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

<p>పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; స్థానిక భారత రాయబార కార్యాలయం సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్‌లోని భారతీయులకు సూచించింది&period; à°ˆ…

Read more

తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

<p>తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు&comma; సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది&period; కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది&period; సెప్టెంబర్ 27&comma; 2025à°¨ కరూర్‌లో…

Read more

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్..

<p>మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్&period; దుబాయ్‌లో చిక్కుకున్నవారి కోసం సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు&period; యుద్ధంలో చిక్కుకున్నవారు స్వస్థలాలకు చేరుకునేవరకు&period;&period;దుబాయ్‌లో వసతి కల్పిస్తానని ప్రకటించారు సోనూసూద్‌&period; అలాగే తాను విదేశీయులకు కూడా సాయం చేస్తానని వెల్లడించారు&period; నో నేషనాలిటీ&comma;…

Read more

అమెరికా కీలక ప్రకటన చేసింది.

<p>ఇరాన్‌తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని&comma; అయినప్పటికీ ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా కీలక ప్రకటన చేసింది&period; à°ˆ మేరకు à°† దేశ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది&period; ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధమని వెల్లడించింది&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…

Read more