మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్..

Advertisements

&Tab;&Tab;<div data-elementor-type&equals;"wp-post" data-elementor-id&equals;"77016" class&equals;"elementor elementor-77016">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-element elementor-element-7ddb2331 e-flex e-con-boxed e-con e-parent" data-id&equals;"7ddb2331" data-element&lowbar;type&equals;"container" data-e-type&equals;"container">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"e-con-inner">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-element elementor-element-594fd87f elementor-widget elementor-widget-text-editor" data-id&equals;"594fd87f" data-element&lowbar;type&equals;"widget" data-e-type&equals;"widget" data-widget&lowbar;type&equals;"text-editor&period;default">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<div class&equals;"elementor-widget-container">&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్&period; దుబాయ్‌లో చిక్కుకున్నవారి కోసం సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు&period; యుద్ధంలో చిక్కుకున్నవారు స్వస్థలాలకు చేరుకునేవరకు&period;&period;దుబాయ్‌లో వసతి కల్పిస్తానని ప్రకటించారు సోనూసూద్‌&period; అలాగే తాను విదేశీయులకు కూడా సాయం చేస్తానని వెల్లడించారు&period; నో నేషనాలిటీ&comma; నో కండిషన్స్&comma; జస్ట్ హ్యుమానిటీ అంటూ ప్రకటించారు&period; సాయం కావాల్సినవారు తనను ఇన్ స్టాలో సంప్రదించాలని సూచించారు&period;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;&Tab;&Tab;<&sol;div>&NewLine;&Tab;&Tab;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..