40 passengers

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

<p>కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది&period; ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది&period; పంట బోదిలోకి దూసుకుపోయింది&period; చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద à°ˆ దుర్ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు&period; వారిలో పలువురు గాయపడ్డారు&period;…

Read more