Andhra Pradesh News

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

<p>అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత&comma; మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు అధికారులు &period; 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం&comma; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు…

Read more

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

<p>ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు&period; ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు&period; ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు&comma; ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం…

Read more

వ్యూస్ కోసం నెమలి కూర

<p>à°“ యూట్యూబర్ నెమలి కూర పేరుతో వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు&period; తమకు సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు&period; సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన యూట్యూబర్ ప్రణయ్ శ్రీటీవీ పేరుతో చానల్ నడుపుతున్నాడు&period; నెమలి కూర…

Read more

రోడ్డు ప్రమాదం కాదు.. నేనే ఢీకొట్టాను

<p>à°—à°¤ కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది&period; టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది&period; à°ˆ ఘటనలో దివ్వెల మాధురికి గాయాలుకాగా&period;&period; పలాస ఆస్పత్రికి తరలించారు&period;…

Read more

దేవాదాయశాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆనం

<p>రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు&period; దేవాదాయశాఖ మంత్రిగా సచివాలయంలో ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు&period; à°ˆ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు&period; తిరుమల నుంచే దేవాదాయశాఖలో ప్రక్షాళన మొదలైందని మంత్రి…

Read more

తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు

<p>కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలతో కృష్ణానది వరద ఉప్పొంగుతోంది&period; కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ధాటికి తుంగభద్ర డ్యామ్ గేటు ఒక్కసారిగా తెగి వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది&period; ఫలితంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్…

Read more

హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు

<p>టీడీపీ జాతీయ అధ్యక్షుడు&comma; ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పర్యటించారు&period; à°ˆ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు&period; అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు&period; భవిష్యత్తు…

Read more

విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం పై దాడి

<p>విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు&period; విగ్రహంపై దాడి&comma; మాజీ వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ నెల్లూరు…

Read more

ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ

<p>ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది&period; పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది&period; దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు&period; ఫలితంగా…

Read more

ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ

<p>ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది&period; పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే&period; అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది&period; దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు&period; ఫలితంగా కొత్తగా…

Read more