#AndhraPradesh #APAssembly #AssemblySessions #MonsoonSession #APPolitics #AndhraPradeshPolitics #Amaravati #AndhraPradeshAssembly #APNews #PoliticalNews

డీఎస్సీపై ఏపీ శాసనమండలిలో టీడీపీ–వైసీపీ మాటల యుద్ధం.

<p>ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి&period; 20 వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది&period; ప్రజా సమస్యలు&comma; ప్రభుత్వ పథకాల అమలు&comma; రాష్ట్ర ఆర్థిక పరిస్థితి&comma; పాలనకు సంబంధించిన అంశాలపై చర్చకు అవకాశం ఉంది&period;…

Read more