Arun Goyal

ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా…

<p>కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ పదవికి రాజీనామా చేశారు&period; ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగానే పదవి నుండి తప్పుకొవడం చర్చనీయాంశం&period; అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది&period;…

Read more

కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం..

<p>ఏపీలో ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది&period; ఓటర్ల లిస్ట్ తయారీ&comma; ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా&comma; నిష్పక్షపాతంగా ఉండలేమని భావిస్తే విధుల్లో తప్పుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం హెచ్చరించింది&period; తాము చర్యలు తీసుకునే…

Read more