కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం..

Central Election Commission

Advertisements

&NewLine;<p>ఏపీలో ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది&period; ఓటర్ల లిస్ట్ తయారీ&comma; ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా&comma; నిష్పక్షపాతంగా ఉండలేమని భావిస్తే విధుల్లో తప్పుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం హెచ్చరించింది&period; తాము చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది&period; అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 దరఖాస్తులు వస్తుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడంలేదని అధికారులను గట్టిగా ప్రశ్నించింది&period; ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కసరత్తు&comma; ఓటర్ లిస్ట్ తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు&comma; ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌&comma; కమిషనర్లు అరుణ్‌ గోయల్‌&comma; అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది&period; వివిధ పార్టీల నేతలతో సీఈసీ బృందం భేటీ అయ్యింది&period; వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించింది&period; కలెక్టర్లు&comma; ఎస్పీలతో సమీక్షా సమావేశంలో సీఈసీ బృందం పాల్గొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్