చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థులు వింత ప్రవర్తన

Ganjayi Chocolate

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది&period; షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలక‌లం సృష్టిస్తుంది&period; కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి&comma; స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; నిఘా పెట్టిన ఎస్ఓటి పోలిసులకు కొత్తూరులోని కిరాణా షాపుల డబ్బాలలో గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి&comma; పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు&period; ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు&comma; బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి&period; చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు&period; గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావును వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని&comma; కేసును దర్యాప్తు చేస్తున్నట్లు&comma; కేసును పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"muM7esm0G4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;medak&sol;bjp-hatao-desh-ki-bachao&sol;amp&sol;">బీజేపీని తొలగించండి దేశాన్ని రక్షించండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీజేపీని తొలగించండి దేశాన్ని రక్షించండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;medak&sol;bjp-hatao-desh-ki-bachao&sol;embed&sol;&num;&quest;secret&equals;s4VSioBPRs&num;&quest;secret&equals;muM7esm0G4" data-secret&equals;"muM7esm0G4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gxa0cKxQ9Z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;conflict-between-leaders-of-both-communities-in-the-name-of-protocol&sol;amp&sol;">ప్రోటోకాల్ పేరుతో ఇరు వర్గాల నాయకుల మధ్య వివాదం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రోటోకాల్ పేరుతో ఇరు వర్గాల నాయకుల మధ్య వివాదం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;conflict-between-leaders-of-both-communities-in-the-name-of-protocol&sol;embed&sol;&num;&quest;secret&equals;Qow2PcIZY8&num;&quest;secret&equals;gxa0cKxQ9Z" data-secret&equals;"gxa0cKxQ9Z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు