Ganjayi chocolates

చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థులు వింత ప్రవర్తన

<p>రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది&period; షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలక‌లం సృష్టిస్తుంది&period; కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ…

Read more