Bjp

నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

<p>బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు&period; నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు&period; మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు&period;…

Read more

డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని చితకబాదిన కాంగ్రెస్ నాయకులు..

<p>మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు&period;<br &sol;>కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్…

Read more

కృష్ణారావు పలు ప్రాంతాల్లో ప్రచారం

<p>మల్కాజీగిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు&period; కూకట్ పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు&period; à°ˆ ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు&period; ఎంపీ బడ్జెట్…

Read more

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని&comma; కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు&period; ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని&comma; తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు&period; కాంగ్రెస్…

Read more

పవన్ కల్యాణ్‌పై అంబటి ఘాటు వ్యాఖ్యలు..!

<p>నువ్వు రాజకీయ విటుడివా లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి…

Read more

రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా…

<p>నువ్వు రాజకీయ విటుడివా… లేక రాజకీయ బ్రోకరువా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండటంపై అంబటి…

Read more

ఎమ్మెల్యే అభ్యర్థిని కాళ్లకు నమస్కరించిన మోడీ..

<p>మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భూక్యా సంగీత&comma; జాటోత్ హుస్సేన్ నాయక్ à°² ను గెలిపించాలని ప్రజలకు సూచించారు&period; కాగా à°ˆ వేదికపై…

Read more

లంకా దినకర్ కీలక వ్యాఖ్యలు..!

<p>తిరుపతి అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు మద్దతిస్తుందని à°† పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తిరుమలను ఆదాయ వనరుగా చూస్తుందని ఆరోపించారు&period; హిందు అధ్యాత్మిక కార్యక్రమాలకు&comma; టీటీడీ…

Read more

కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ..!

<p>తెలంగాణ ప్రజల ఆకాంక్షలు&comma; అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను&period; అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని కేంద్ర మంత్రి&comma; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు&period; బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారంటూ…

Read more

బీజేపీ బహిరంగ సభలో అమిత్‌షా

<p>à°ˆ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తిగా…

Read more