Brs

ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్

<p>మెదక్ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు&period; à°ˆ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు&period; ఉన్న తెలంగాణను ఊడగొట్టన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు&period; తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు&period;…

Read more

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పార్టీ ప్రచారం

<p>సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు&period; జామే ఉస్మానియా&comma; ఈశ్వరీబాయి నగర్&comma; ఎల్ నారాయణ నగర్&comma; అంబర్ నగర్&comma; బౌద్ధనగర్&comma;…

Read more

ముగిసిన నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ…

<p>ఉమ్మడి వరంగల్ లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలిచిన 216 మంది అభ్యర్థులు వరంగల్ తూర్పులో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి&period; వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు&period; పరకాల…

Read more

హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ – హరీష్ రావ్

<p>రాష్టంలో సీఎం కేసీఆర్ ను మ్యాచ్ చేసే లీడర్ లేడని&comma; దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం à°—à°¾ కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారన్నారు హరీష్ రావ్&period; మంత్రి హరీశ్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్య అంటే చాలా మంది…

Read more

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు

<p>తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది&period; అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్&comma; కాంగ్రెస్&comma; బీజేపీ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు&period; ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు&period;…

Read more

గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తా

<p>ప్రజలు గర్వపడేలా ఎల్లారెడ్డి&comma; కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు&period; కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు&period; బీఆర్‌ఎస్‌ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్‌ను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు&period; మన…

Read more

రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా..

<p>రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా ఉంటుంది&period;&period; à°ˆ జాతీయ పార్టీల à°¹‌వా ఉండ‌దని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు&period; 2024 à°¤‌ర్వాత దేశంలో à°µ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేనని&period;&period; ఏక పార్టీ ప్ర‌భుత్వం రాదని తెలిపారు&period; అన్ని ఎంపీలు à°®‌నం గెలుచుకుంటే…

Read more

ప్రజా ఆశీర్వాద సభను పరిశీలించిన హరీశ్ రావు..

<p>మెదక్ జిల్లా లో ఈనెల 16 à°¨ నర్సాపూర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు&period; హెలిప్యాడ్&comma; సభ వేదిక&comma; సభా ప్రాంగణం ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని&comma; పెద్ద సంఖ్యలో…

Read more

ప్రత్యర్ధులుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సండ్ర వెంకట వీరయ్య

<p>ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సండ్ర వెంకట వీరయ్య&comma;రాజ్యసభ సభ్యులు బండి పార్దసారధిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; ప్రచారంలో భాగంగా బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర మాట్లాడుతూ బిఆరెస్ పార్టీ గెలిచిన తరువాత సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసే…

Read more

సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు…ప్రేమకు పరాకాష్ట

<p>రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని&comma; మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు&period; ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను…

Read more