రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా..

KCR

Advertisements

&NewLine;<p>రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా ఉంటుంది&period;&period; ఈ జాతీయ పార్టీల à°¹‌వా ఉండ‌దని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు&period; 2024 à°¤‌ర్వాత దేశంలో à°µ‌చ్చేది సంకీర్ణ ప్ర‌భుత్వ‌మేనని&period;&period; ఏక పార్టీ ప్ర‌భుత్వం రాదని తెలిపారు&period; అన్ని ఎంపీలు à°®‌నం గెలుచుకుంటే బీఆర్ఎస్ à°¤‌డాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడుదామని కేసీఆర్ చెప్పారు&period; నిజామాబాద్ అర్బ‌న్ నియోజ‌క‌à°µ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద à°¸‌à°­‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు&period; తెలంగాణ‌లో అన్ని à°µ‌ర్గాల ప్ర‌జ‌à°²‌ను ఆదుకుంటున్నామని… హిందూ&comma; ముస్లిం&comma; క్రైస్త‌వులు అనే తేడా లేకుండా అన్ని à°®‌తాల ప్ర‌జ‌à°²‌ను క‌లుపుకొని పోతున్నామని ఈ నేపథ్యంలో ఆయన తెలిపారు&period; ప్ర‌తి స్కీంలో అంద‌రం భాగ‌స్వామ్యం అవుతున్నామని అంద‌రం సోద‌రుల్లా క‌లిసి ఉండి మొత్తం ప్ర‌పంచానికి ఉదాహ‌à°°‌à°£‌గా ఉంటున్నామన్నారు&period; à°ª‌దేళ్లలో ఒక్కసారంటే ఒక్క‌సారి కూడా క‌ర్ఫ్యూ లేదు&comma; క‌ల్లోలం లేదన్నారు కేసీఆర్&period; లా అండ్ ఆర్డ‌ర్ à°ª‌టిష్టంగా మెయింటెన్ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు&period; బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యుల‌ర్ పార్టీ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GsrWl691mm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;fake-seeds-again-in-warangal-district&sol;amp&sol;">వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;fake-seeds-again-in-warangal-district&sol;embed&sol;&num;&quest;secret&equals;O9WYXD3jKU&num;&quest;secret&equals;GsrWl691mm" data-secret&equals;"GsrWl691mm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"DZjKF52dV0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;regional-parties-are-in-the-air-in-the-coming-days&sol;amp&sol;">రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల‌దే హవా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;regional-parties-are-in-the-air-in-the-coming-days&sol;embed&sol;&num;&quest;secret&equals;fSWzlZZRLj&num;&quest;secret&equals;DZjKF52dV0" data-secret&equals;"DZjKF52dV0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> <&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..