Brs

జనగామ లో ఎన్నికల ప్రచారం..

<p>జనగామ జిల్లా కేంద్రంలోని 13 à°µ వార్డు లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా బీడీలు చుట్టి à°—à°¡à°ª à°—à°¡à°ª తిరుగుతూ ఓటర్స్ తో ముచ్చటించారు&period;&period; జనగామ పట్టణం ఇప్పటికే బాగా అభివృద్ది అయింది ఇంకా…

Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు..

<p>హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ లో ఎన్నికలు ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ &period;&period; కరీంనగర్ లో డిపాజిట్ కూడా రాణి వ్యక్తి ఇవ్వాళ మాట్లాడు తున్నాడు&period; అక్కడ నాలుగు సార్లు ఓడిపోయిండు…

Read more

ఏ పార్టీకి ఎన్ని స్థానం వస్తుందో చెప్పిన – హరీశ్ రావు

<p>హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని&comma; కాంగ్రెస్ రెండో స్థానంలో&comma; బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి&comma; బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు&period; హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు&period; హుజూరాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి…

Read more

హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో – రేవంత్‌రెడ్డి

<p>కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని&comma; తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు&period; బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని&comma; తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని&comma; అలా…

Read more

మూడోసారి సీఎం కావాలని కేసీఆర్ ఆరాటం – పొంగులేటి

<p>ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు దండి సురేష్ పాల్గొన్నారు&period; వీరికి కాంగ్రెస్ శ్రేణులు&comma; సీపీఐ శ్రేణులు ఘన…

Read more

బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులు – డీకే శివకుమార్

<p>తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు&period;ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళని కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపిచలని అన్నారు&period;<br &sol;>బీజేపీ&comma; బీఆర్ఎస్ రహస్య దోస్తులని&comma; బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వచ్చి మాత్రమే కేసీఆర్‌పై…

Read more

బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం..

<p>నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం బొల్లెపల్లి గ్రామాల నుండి…

Read more

హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు..

<p>శేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్ లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ&period;&period; ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి&comma; సంక్షేమం వలన ప్రజల మన్ననలు పొందామన్నారు&period;&period; శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు…

Read more

దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు..

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు&period; నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ…

Read more

ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి అంశంపై – హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

<p>కొంతమంది à°“ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి&comma; ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి&comma; సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు&period; కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని…

Read more