Brs

తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు..

<p>నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి&comma;లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు&comma; స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది&period; శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ&comma; పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో…

Read more

కాంగ్రెస్‌ వచ్చింది కరెంటు పోయింది – కేటిఆర్

<p>దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేటీఆర్‌ మాట్లాడారు&period; కర్ణాటకలో కాంగ్రెస్‌ వచ్చింది&period;&period; కరెంటు పోయిందన్నారు&period; కర్ణాటక రైతులు కొడంగల్‌ వచ్చి ధర్నాలు చేస్తున్నారు&period; అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు&period;…

Read more

నామినేషన్ల రగడ…

<p>మంచిర్యాల జిల్లా లో నామినేషన్ల à°°à°—à°¡ చోటుచేసుకుంది&period; నామినేషన్ వేసే సమయం లో ఇద్దరు అభ్యర్థులు ఒకే సమయానికి రావటంతో కార్యకర్తల నినాదాలతో à°† ప్రాంతమంతా దద్దరిల్లింది&period; చెన్నూర్ స్థానానికి నామినేషన్ వేసేందుకు తహసీల్దారు ఆఫీసుకు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్&comma; కాంగ్రెస్…

Read more

బిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోహిత్ రెడ్డి..

<p>తాండూరు ప్రజలే ప్రచారకులు… ప్రజల ఆలోచన లు&period;&period; ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను… ఆశీర్వదించండన్నారు&period; ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను&period;&period; ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయమని అన్నారు&period; ఎన్నికలప్పుడు వచ్చేది ఎవరు…&period; ఎల్లప్పుడూ మీకు…

Read more

రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

<p>పాలకుర్తి గడ్డకు à°’à°• చరిత్ర ఉంది&period;&period; పోరాట పటిమ ఉంది&period;&period;మిమ్మల్ని చూస్తుంటే దొరల కడ్డీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది<br &sol;>అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&period;&period; పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ<br &sol;>ఒకనాడు డీలర్…

Read more

దాడిని ఖండించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

<p>ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే&period; దాడిని ఖండిస్తూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు&period; మాట్లాడుతూ&comma; ముందే ప్లాన్ చేసుకొని మా కార్యకర్తలపై నాయకులపై రాళ్లు విసరడం జరిగింది…

Read more

మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ..

<p>మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు&period;<br &sol;>à°ˆ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ&period;&period; భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో…

Read more

ఒక వ్యక్తిని రెచ్చగొట్టి మందు తాగించి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేయించారు – హరీశ్ రావు

<p>కొంతమంది à°“ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి&comma; ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి&comma; సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు&period; కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని…

Read more

నామినేషన్ దాఖలు చేసిన – కోరుకంటి చందర్..

<p>పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు అట్టహాసంగా తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు&period; à°ˆ మేరకు గోదావరిఖని లోని ఎమ్మెల్యే తన నివాసంలో తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు&period; వివిధ దేవాలయాలలో…

Read more

బిఆర్ఎస్ విజయం తథ్యం – ముఠాగోపాల్

<p>ముషీరాబాద్ లో బిఆర్ఎస్ విజయం తథ్యం అని ముఠాగోపాల్ పేర్కొన్నారు&period; ముషీరాబాద్ నియోజకవర్గ బిఆర్ ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్ట హాసంగా నామినేషన్ దాఖలుచేశారు&period;నామినేషన్ ప్రారంభానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;…

Read more