మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ..

Bahujan Samaj Party

Advertisements

&NewLine;<p>మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు&period;<br>ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ&period;&period; భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో అని అన్నారు&period; మంథని ప్రాంతంలో పాలించిన నాయకులు ఇక్కడి ఇసుకను&comma; బొగ్గును&comma; నిధులను ప్రాజెక్టుల పేరిట ఇక్కడి నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని&comma; ఈ ప్రాంత ప్రజలు ముంపుకు గురైనా నష్ట పరిహారం కూడా ఇప్పించలేదని ఆరోపించారు&period; లు ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రజలకు ఏలాంటి మేలు జరుగలేదని అన్నారు&period; అందుకే బహుజనుల కోసమే తాను ఎమ్మెల్యే బరిలో నిలిచానని&comma; ఈ ఎన్నికలలో బహుజనులు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..