మూడోసారి సీఎం కావాలని కేసీఆర్ ఆరాటం – పొంగులేటి

ponguleti srinivasa reddy

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు దండి సురేష్ పాల్గొన్నారు&period; వీరికి కాంగ్రెస్ శ్రేణులు&comma; సీపీఐ శ్రేణులు ఘన స్వాగతం పలికారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే నిలబడే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు&period; కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు ఓట్లేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పొంగులేటి విమర్శించారు&period; మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చంద్రశేఖర్ రావు తహతలాడుతున్నాడని&comma; ఈ సారి BRS పార్టీని కట్టడి చేయకపోతే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రబుద్ధుడన్నారు&period; ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడని అంటున్నారు&comma; ఆయన హైదరాబాద్ ఉంటూ గత ఎన్నికలకి 15 రోజులు ముందు వచ్చాడని&comma; కానీ నేను ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగానని అన్నారు&period; ఈ ఎమ్మెల్యే అనుచరులు మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని&comma; వారి అరాచకాలకు అడ్డు వేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..