అడవి నాభి ఉపయోగాలు

forest navel

Advertisements

&NewLine;<p>ఉపయోగపడే భాగాలు వేరు భాగాలు&period; ఉదర క్రిములను బైటకు కొట్టివేస్తుంది&period; భేది మందుగానూ&comma; పురిటి నెప్పులను అధికం చేసేందుకు&comma; లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది&period; దీర్ఘకాలిక వ్రణాలు&comma; కుష్టు&comma; శరీరపు మంటలు&comma; పైల్స్&comma; పొత్తి కడుపు నొప్పి&comma; దురదలను తగ్గిస్తుంది&period; శరీరానికి బలవర్థకము&comma; వీర్యవృద్ధికి దివ్యౌషధము&period; మలాశయములోని జిగురును హరింపజేస్తుంది&period; నరాల నొప్పులకు&comma; చర్మ వ్యాధులకు పై పూతలకు ఉపయోగపడుతుంది&period; ఇది విషపూరితమైనది&period; అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు