#cmchandrababu

ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్

<p>ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది&period; నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు&period; à°ˆ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు&period; à°ˆ నెల 23à°¨ దరఖాస్తులను పరిశీలిస్తారు&period; à°ˆ నెల…

Read more

అల్లు అర్జున్ కి కాల్ చేసిన సీఎం చంద్రబాబు

<p>ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ను విడుదల చేశారు&period; జైలు నుండి నేరుగా గీత ఆర్ట్స్ కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు&period; ఈరోజు ఉదయం నుంచి సినీ ప్రముఖులు&comma; రాజకీయ నాయకులు అల్లు అర్జున్ ను…

Read more

చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ

<p>చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ ఏర్పడిందన్నారు మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు&period; రాజధానిని 16à°µ నెంబరు జాతీయ రహదారితో అనుసంధానం చేసే పనులను ఆయన పరిశీలించారు&period; రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21 వేల కోట్ల రూపాయల మేర పనులు చేపట్టేందుకు…

Read more

రాష్ట్రమే ఫస్ట్ … ప్రజలే ఫైనల్ ఆరు నెలల్లో అనేక అడుగులు వేశాం

<p>ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం &&num;8230&semi; ప్రజల ఆశలు&comma; ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబునాయుడు&period; నిర్బంధంలో&comma; సంక్షోభంలో&comma; అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని à°’à°• పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం&comma; తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో…

Read more

నేడు స్వర్ణాంధ్ర డాక్యూమెంట్ ఆవిష్కరణ

<p>సీఎం చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొనున్నారు&period; à°ˆ కార్యక్రమానికి కృష్ణా&comma; గుంటూరు&comma; ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు&period; సుమారు 500 బస్సులు…

Read more

నేడు, రేపు వర్రా రవీంద్రారెడ్డికి పోలీస్ కస్టడీ

<p>చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్&comma; లోకేశ్&comma; అనితలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి న్యాయస్థానం రెండ్రోజుల కస్టడీ విధించింది&period; దీంతో వర్రా రవీంద్రారెడ్డిని à°ˆ రోజు&comma; రేపు à°•à°¡à°ª పోలీసులు విచారించనున్నారు&period;…

Read more

గూగుల్‎తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం..

<p>ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది&period; విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది&period; à°ˆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు&period;&period; విశాఖలో గూగుల్ డేటా సెంటర్&comma; ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్&comma; సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ à°“ డీప్…

Read more

కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

<p>కాసేపట్లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల తో కాన్ఫరెన్స్‌ జరగనుంది&period; కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలు&comma; స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌&comma; నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం దిశా నిర్దేశం…

Read more

రేపు ఏపీ లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

<p>రేపు ఏపీ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు&period; వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర &commat; 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం రూపొందించింది&period;…

Read more

RGV బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ

<p>రాంగోపాల్‌వర్మ బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది&period; ముందస్తు బెయిల్‌ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు&period; గతంలో సోషల్‌మీడియాలో చంద్రబాబు&comma; పవన్‌ కల్యాణ్&comma; లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు నమోదు అయ్యాయి&period; వారిపై…

Read more