#cold

తెలంగాణలో పులి పంజా విసురుతున్న చలి

<p>తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది&period; రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి&period; నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా పది డిగ్రీల మేర పడిపోయాయి&period; ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6&period;2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది&period; ఆసిఫాబాద్‌ జిల్లా…

Read more

పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలి

<p>పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది&period; పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు&comma; ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి&period; రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది&period; రాత్రిపూటే కాకుండా మిట్ట మధ్యాహ్నం కూడా…

Read more

గజ గజ వణికిస్తున్నచలి

<p>తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి&period; ఉష్ణోగ్రతలు తగ్గడంతో à°—à°œ à°—à°œ వణికిస్తున్నచలి రాత్రి సమయాల్లో ప్రజలు బయటికి రాలేనంత చలి భయపెడుతోంది &period; మధ్యాహ్నసమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి&period; ముందు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని…

Read more