crackers sellinf near petrol bunk

పెట్రోల్ బంకు ప్రక్కనే.. బాణసంచా..

<p>దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి&period; విజయనగరం జిల్లాలో పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను బయబ్రాతులకు గురిచేస్తున్నారు&period; దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read more