crime news

మైలవరం లో తీవ్ర ఉద్రిక్తత..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సీఐటీయూ నాయకులు&comma; అంగన్వాడీలు&period; పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ ఉద్యోగులు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు&period; స్థంబిస్తున్న ట్రాఫిక్&period; రోడ్ పై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు…

Read more

ప్రాణ త్యాగానికైనా సిద్ధం..

<p>కాకినాడ జిల్లా&comma; రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42à°µ రోజుకు చేరుకుంది à°’à°• పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు…

Read more

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

<p>అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది&period; ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు&period; ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం&comma; అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు&period; à°ˆ కార్యక్రమంలో పెద్ద…

Read more

అయోధ్య రామునికి స్వాగతం పలికిన మార్వాడీలు

<p>కాకినాడ&comma; కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర&period; కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది&period; గుజరాత్ à°•à°¿ చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు&comma; యువత&comma; యువకులు ఆనందంగా శోభాయ మానం à°—à°¾ నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు&period;…

Read more

రామనామస్మరణతో మారుమ్రోగిన గుత్తి పట్టణ పురవీధుల

<p>అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు&period; ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు…

Read more

కారు బోల్తా పడి తల్లీ, కొడుకు మృతి..

<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; పెనుకొండ సమీపంలో 44à°µ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; à°ˆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు&period; పోలీసుల వివరాలు ప్రకారం తమిళనాడు రాష్ట్రం…

Read more

బ్రేక్ ఫెయిల్‌ అయ్యి ప్రైవేట్ బస్సు బోల్తా..

<p>తిరుపతి జిల్లా&comma; చంద్రగిరి భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేటు బస్సు&period; నలుగురికి కాళ్ళు చేతులు విరగ్గా పది మందికి పైగా గాయాలు&period; తిరుపతి-మదనపల్లి ప్రధాన రహదారి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో à°—à°² భాకరాపేట ఘాట్ రోడ్డు…

Read more

ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి..

<p>గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి&period; 21 à°µ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన&period; ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి&period; సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు&period; హాస్పటల్…

Read more

విజయవాడ ధర్నాచౌక్ లో ఉద్రిక్తత..

<p>విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు&period; అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు&period; నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు&period; ఇప్పటికే బస్టాండ్ &comma; రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న…

Read more

కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలి..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; అమలాపురం కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ అమలాపురంలో దళిత సంఘాల ఆందోళన&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో దళిత సంఘాల ఆందోళన&period; జైల్లో ఉన్న కోడి కత్తి శ్రీను వెంటనే…

Read more