విజయవాడ ధర్నాచౌక్ లో ఉద్రిక్తత..

anganwadi protest at vijayawada dharna chouk

Advertisements

&NewLine;<p>విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు&period; అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు&period; నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు&period; ఇప్పటికే బస్టాండ్ &comma; రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు&period; ఎస్మాచట్టం అమలులో ఉంది కాబట్టి చలో విజయవాడ కు అనుమతి లేదన్న సీపీ&period; అంగన్వాడీలపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం&period; విధులకు హాజరు కాని అంగన్వాడీల తొలగింపుకు ఉత్తర్వులు సిద్దం చేసిన కృష్ణాజిల్లా&comma; పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్లు&period; 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్