anganwadi news

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్…

<p>విజయవాడ&comma; అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం&period; రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు&period; à°ˆ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం&period; జూలై లో జీతాలు పెంచుతాం&period; ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని…

Read more

అంగన్వాడీలు అనుకోని రైతు కూలీలను..!

<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం అంగన్వాడీలు అనుకుని రైతు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు&period; కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు కూలీలను అంగన్వాడీ…

Read more

ప్రాణ త్యాగానికైనా సిద్ధం..

<p>కాకినాడ జిల్లా&comma; రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42à°µ రోజుకు చేరుకుంది à°’à°• పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు…

Read more

విజయవాడ ధర్నాచౌక్ లో ఉద్రిక్తత..

<p>విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు&period; అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు&period; నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు&period; ఇప్పటికే బస్టాండ్ &comma; రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న…

Read more

ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం…

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు&period; త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

Read more

మీ బెదిరింపులకు భయపడేది లే…

<p>పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు&period; వారికి మద్దతుగా సిపిఐ&comma; సిపిఎం&comma; జనసేన&comma; టిడిపి&comma; ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి&period; తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో&comma; మానవహారం చేపట్టారు&period; రాష్ట్ర…

Read more

ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర…

<p>అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రావణి తెలిపారు&period; à°ˆ నెల 22 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదర్ నగర్ లోని మైసమ్మ…

Read more

సివిఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్. కె రోజా…

<p>సీవీఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా చే లాంఛనంగా నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా రోజా క్యాలెండర్ ను ఆవిష్కరించి అతిధులకు అందజేశారు&period; à°ˆ సందర్భంగా రోజా మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi; నిష్పక్షపాతంగా వార్త ప్రసారాలు…

Read more

దాడులు చేయించేది… సానుభూతి ప్ర‌క‌టించి ధ‌ర్నాలు చేసేది ఎమ్మెల్యేనే

<p>ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు&comma; à°¬‌ట్ట‌లు కొన‌డానికి à°µ‌స్తే పోలీసులు à°¤‌నిఖీలు చేసి అధారాల్లేవ‌ని à°¡‌బ్బులు సీజ్ చేయ‌à°¡à°‚ వెనుక ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు ఉన్నాడ‌ని&comma; ఆయ‌à°¨‌కు తెలిసే ఇవన్నీ à°œ‌రుగుతున్నాయ‌ని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు&period; ఎన్నిక‌à°²…

Read more

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు…

<p>తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు&period; శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం&comma; ప్రముఖ సినీ గాయని సునీత&comma; ప్రముఖ యాంకర్ సుమ కనకాల…రోషన్ కనకాలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని…

Read more