సివిఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్. కె రోజా…

RK Roja who unveiled the new calendar of CVR News

Advertisements

&NewLine;<p>సీవీఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా చే లాంఛనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా రోజా క్యాలెండర్ ను ఆవిష్కరించి అతిధులకు అందజేశారు&period; ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi; నిష్పక్షపాతంగా వార్త ప్రసారాలు చేస్తూ&comma; సమాజంలో సమూల మార్పులకు నాంది పలుకుతున్న సివిఆర్ న్యూస్ ఛానల్ మరిన్ని శిఖరాలు అందుకోవాలని మంత్రి రోజా శుభాకాంక్షలు తెలియచేసారు&period; ఈ కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు&comma; విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి&comma; తదితర నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్