దాడులు చేయించేది… సానుభూతి ప్ర‌క‌టించి ధ‌ర్నాలు చేసేది ఎమ్మెల్యేనే

TDP in-charge GV Praveen Kumar Reddy

Advertisements

&NewLine;<p>ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు&comma; à°¬‌ట్ట‌లు కొన‌డానికి à°µ‌స్తే పోలీసులు à°¤‌నిఖీలు చేసి అధారాల్లేవ‌ని à°¡‌బ్బులు సీజ్ చేయ‌డం వెనుక ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు ఉన్నాడ‌ని&comma; ఆయ‌à°¨‌కు తెలిసే ఇవన్నీ జ‌రుగుతున్నాయ‌ని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు&period; ఎన్నిక‌à°² కోడ్ ఇంకా అమ‌లు కాక‌ముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు à°ª‌ట్టుకుని ఐటికీ అప్ప‌జెప్ప‌డం à°µ‌ల్ల ఇబ్బందులు à°¤‌లెత్తుతున్నాయ‌న్నారు&period; ఈ దాడులు చేయించేది&comma; ఆపై సానుభూతి ప్ర‌క‌టించి&comma; à°§‌ర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు&period; పోలీసుల దాడుల వ్య‌à°µ‌హారంపై ప్ర‌జ‌లు à°ª‌డుతున్న ఇబ్బందులను తొల‌గించాల‌ని టిడిపి తో క‌à°²‌సి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాల‌ని ప్ర‌వీణ్ రెడ్డి à°¸‌వాల్ విసిరారు&period; 30 à°®‌ద్యం బాటిళ్లు à°ª‌ట్టుకుంటే ఎక్సైజ్ స్టేష‌న్ కు వెళ్ళి ఎస్ఐని నిల‌దీసిన ఎమ్మెల్యే 14 à°²‌క్ష‌à°² à°¨‌గ‌దు కూతురు పెళ్ళి à°¨‌గ‌à°²‌ కోసం తీసుకురాగా à°ª‌ట్టుకున్న‌ప్పుడు ఎందుకు పోలీస్టేష‌న్‌కు వెళ్లలేద‌న్నారు&period; తాను నియ‌మించుకున్న ఇబ్ర‌హీం ఎమ్మెల్యేకి తెలియ‌కుండా ఏదీ చేయ‌à°¡‌ని విమ‌ర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్