అంగన్వాడీలకు గుడ్‌న్యూస్…

good news for ap anganwadies

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం&period; రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు&period; ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం&period; జూలై లో జీతాలు పెంచుతాం&period; ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం&period; హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం&period; మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం&period; సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం&period; సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం&period; వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం&period; గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం&period; ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం&period; అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం&period; మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి&period; కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు&period; మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం అని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్