Crime

భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త…

<p> అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై…

Read more

మధురవాడలో గ్యాస్‌ లీక్..!

<p>విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని à°“ ఇంట్లో వంట గ్యాస్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; మధురవాడ వాంబే కాలనీలో వై&period;బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు&period; అయితే&period;&period; సరిగా అమర్చకపోవడంతో గ్యాస్‌ లీకై ఇళ్లంతా వ్యాపించింది&period;…

Read more

పల్నాడు జిల్లాలో ముగ్గురికి దారుణ హత్య..!

<p>పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు&period; కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో à°ˆ ఘటన జరిగింది&period; ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు&period; మృతులను సాంబశివరావు&comma; భార్య ఆదిలక్ష్మి&comma; కుమారుడు నరేష్‌…

Read more

కుటుంబ కలహాలకు ముగ్గురి ప్రాణాలు బలి.

<p>పల్నాడు జిల్లా<br &sol;>పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు&period; కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు&lpar;50&rpar;ను తల్లి అది లక్ష్మి&lpar;47&rpar; కొడుకు నరేష్&lpar;30&rpar; ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపిన సమీప…

Read more

శోక’సంద్రం’… సముద్రం లో గల్లంతు ఆయన ఇద్దరు జాలర్ల.

<p>కాకినాడ జిల్లా…<br &sol;>కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు&period; మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు&period; ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు&period; మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు&period; దీంతో…

Read more

నెల్లూరు జిల్లా: దర్గా ప్రాంగణంలోనే దర్గా ఈఓ పై ముగ్గురు యువకుల దాడి

<p>నెల్లూరు జిల్లా&comma; ఎస్ పేట మండలం ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలో దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు యువకులు&period; అడ్డువచ్చిన సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ యువకులు&period; దర్గాలో…

Read more

సంగం డెయిరీ డైరక్టర్ శ్రీనివాస్‌ అరెస్ట్..!

<p>గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు&period; ఈనెల 15à°¨ సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు&period; ఇదే కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో…

Read more

ఓటేస్తూ సెల్ఫీ దిగితే నేరుగా జైలుకే..!

<p>సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక సెల్ఫీలు దిగి ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో పెట్టే వారి సంఖ్య పెరిగిపోయింది&period; కూర్చున్నా&comma; నిల్చున్నా&comma; తింటున్నా&period;&period; ఇలా చేసే పనేదైనా సెల్ఫీ దిగడం&comma; దానిని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది&period; నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు…

Read more

ఓ ప్రేమజంట ఆత్మహత్య

<p>ములుగు జిల్లా మంగపేటలో విషాదం చోటుచేసుకుంది&period; మల్లూరు అటవీ ప్రాంతంలో à°“ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది&period;à°ˆ ఘటనలో యువకుడు మృతి చెందగా &comma; యువతి పరిస్థితి విషమంగా ఉంది&period; ఏటూరునాగారం మండలం కు చెందిన బెజ్జంకి రాజేష్ &comma;కమలాపురానికి చెందిన మాదరి…

Read more

అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేట ఇక్కుర్తికొండ వద్ద అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం లభ్యం&period; పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు&period; ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు మృతుడు ఇక్కుర్తి గ్రామం గోపనబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తింపు చేసారు&period; నరసరావుపేట లోని…

Read more