సంగం డెయిరీ డైరక్టర్ శ్రీనివాస్‌ అరెస్ట్..!

Sangam Dairy director

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు&period; ఈనెల 15à°¨ సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు&period; ఇదే కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు&period; టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదైంది&period; సంగండైరీలో పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వమని అడిగినందుకు&comma; డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు భాదితుడు రాము ఫిర్యాదులో పేర్కొన్నాడు&period; దాడిలో 3కార్లు ధ్వంసం చేసి&comma; కర్రలు&comma; హాకీ స్టిక్స్‌తో దాడి చేసారంటూ ఫిర్యాదు చేసాడు&period; ఈ మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు&period; ధూళిపాళ్ల నరేంద్రను 14à°µ నిందితునిగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XI5Kf0wszM"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;6-5-crore-cash-seized-in-hyderabad&sol;amp&sol;">హైదరాబాద్‌లో రూ&period;6&period;5 కోట్ల నగదు పట్టివేత&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హైదరాబాద్‌లో రూ&period;6&period;5 కోట్ల నగదు పట్టివేత&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;6-5-crore-cash-seized-in-hyderabad&sol;embed&sol;&num;&quest;secret&equals;4hNMO34RET&num;&quest;secret&equals;XI5Kf0wszM" data-secret&equals;"XI5Kf0wszM" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LziQzrN2hc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;most-wanted-interstate-robber-arrested&sol;amp&sol;">మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ అరెస్ట్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ అరెస్ట్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;most-wanted-interstate-robber-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;A1rjge0OWK&num;&quest;secret&equals;LziQzrN2hc" data-secret&equals;"LziQzrN2hc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..