Crime

దెందులూరులో సీఎం జగన్ ‘సిద్ధం’…

<p>ఏలూరు&comma; దెందులూరు&lpar;Dendulur&rpar;లో నేడు సిద్దం బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్&period; సిద్దం సభ&lpar;Siddam Sabha&rpar;కు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు&period; మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న సభ&period; సీఎం జగన్మోహన్ రెడ్డితో‌పాటు సభకు హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు&period;…

Read more

నేడు తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సు

<p>నేడు తిరుమ‌à°²‌లో ధార్మిక à°¸‌à°¦‌స్సు&comma; దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు&comma; పీఠాధిపతులు&period; హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు&period; గతంలో టీటీడీ చైర్మన్ à°—à°¾ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ&period; మరలా…

Read more

శ్రీ సరస్వతి స్వామీజీకి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..

<p>శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం&comma; ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా à°¨ విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం…

Read more

కోడి పందాల నిర్వహణ పై పోలీసుల దాడులు..

<p>కృష్ణాజిల్లా&comma; పామర్రు నియోజకవర్గం&comma; కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి&period; చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు&period; 15…

Read more

చోడవరంలో తీవ్ర ఉద్రిక్తత..

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్&period; ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె&period; నియోజకవర్గ…

Read more

మధురవాడలో దారుణం..!

<p>విశాఖ&comma; మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య&period; కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన&period; రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు&period; గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి&period; అక్కడక్కడే…

Read more

మద్యం దుకాణానికి నిప్పంటించిన యువకుడు

<p>ప్రకాశం జిల్లాలోని à°’à°• మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు à°’à°• యువకుడు&period; దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ…

Read more

107 కిలోల గంజాయి పట్టివేత

<p>ఒరిస్సా నుండి హైద్రాబాద్ à°•à°¿ గంజాయి తరలిస్తున్నముఠాను పల్నాడు జిల్లా &comma; చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు&period; 107 కిలోల గంజాయి ప్యాకెట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; ఆరుగురు వ్యక్తులు వున్న ముఠాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చిలకలూరిపేట సి ఐ…

Read more

బస్సులో చెలరేగిన మంటలు..!

<p>జీడిమెట్ల షాపూర్ నగర్ లో à°—à°² బాలానగర్ డీసీపీ ఆఫీస్ ఆవరణలో à°“ బస్సులో మంటలు చెలరేగాయి&period; ఉన్నట్లుఉండి మంటలు కారణంగా బస్సు పూర్తిగా ద్వంసం అయ్యింది&period; పక్కనే ఉన్న మరో 2 బస్సులు పాక్షికంగా అగ్నిప్రమాదానికి గురైనట్లుగా అధికారులు చెబుతున్నారు&period;…

Read more

కస్తూర్బా కాలేజ్ లో విషాదం

<p>కరీంనగర్ జిల్లాలోని కస్తూర్భా కాలేజీలో దారుణం చోటుచేసుకుంది&period; కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో&comma; ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది&period; దింతో కాలేజీ ప్రిన్సిపాల్ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా అమె అప్పటికే మరణించింది&period;…

Read more