కస్తూర్బా కాలేజ్ లో విషాదం

Tragedy in Kasturba College

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లాలోని కస్తూర్భా కాలేజీలో దారుణం చోటుచేసుకుంది&period; కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో&comma; ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది&period; దింతో కాలేజీ ప్రిన్సిపాల్ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా అమె అప్పటికే మరణించింది&period; విషయం తెలుసుకున్నఅక్షిత తల్లిదండ్రులు హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేపటారు&period; కాలేజీలో తమ కూతురికి సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; అక్షిత మృత దేహని మార్చురికి తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"7rskE5nzSbE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..